నేను విన్నాను అని చెప్పే జగన్‌.. నేను తిన్నాను అని చెప్పుకుంటే బాగుంటుంది : యనమల

నేను విన్నాను అని చెప్పే జగన్‌.. నేను తిన్నాను అని చెప్పుకుంటే బాగుంటుంది  : యనమల

ఏపీ బడ్జెట్‌లో ప్రచారం ఎక్కువ.. పస తక్కువ ఉందన్నారు మాజీ ఆర్థికమంత్రి యనమల విమర్శించారు. జగన్‌కు దశ ఉంది కాని.. దిశ లేదన్నారు. బడ్జెట్‌లో నేను ఉన్నాను.. నేను విన్నాను అని చెప్పే జగన్‌.. నేను తిన్నాను అని చెప్పుకుంటే కూడా బాగుటుంది అన్నారు. వడ్డీ లేని రుణాలపై హడావుడి చేసిన సీఎం.. కేవలం 100 కోట్ల రూపాయలే ఎలా కేటాయించారని ప్రశ్నించారు. అన్ని రంగాల్లో కేటాయింపుల్లో కోతలు పెట్టడాన్ని యనమల తప్పు పట్టారు.

Tags

Next Story