ఖమ్మం జిల్లాలో మావోయిస్టుల ఘాతుకం

ఖమ్మం జిల్లాలో మావోయిస్టుల ఘాతుకం

ఇన్‌ఫార్మర్‌ నెపంతో ఖమ్మం జిల్లాలో ఎంపీటీసీని మావోయిస్టులు హత్య చేశారు. చర్లకు చెందిన నల్లూరు శ్రీనివాసరావును మావోయిస్టులు ఈ నెల 8 వ తేదీన కిడ్నాప్‌ చేశారు. నాలుగు రోజుల తర్వాత తెలంగాణ - చత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లోని ఎర్రంపాటు, పొట్టెపాడు గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో ఆయన మృతదేహం లభ్యమైంది. మృతదేహం దగ్గర మావోయిస్టుల పేరుతో ఓ లేఖ కూడా ఉంది.

Tags

Read MoreRead Less
Next Story