ప్లాట్‌ఫాంపై కూర్చున్న ప్రయాణికులపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

ప్లాట్‌ఫాంపై కూర్చున్న ప్రయాణికులపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

కామారెడ్డి కొత్త బస్టాండ్‌లో దారుణం జరిగింది. కామారెడ్డి డిపోకు చెందిన బస్సు ప్లాట్‌ఫాంపై కూర్చున్న ప్రయాణికులపైకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు డ్రైవర్‌నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని సంఘటన స్థలంలో ఉన్న ప్రయాణికులు తెలిపారు. మృతుడు మాచారెడ్డి మండలం ఫరీద్‌పేటకు చెందిన లక్ష్మణ్‌గా గుర్తించారు.

Tags

Read MoreRead Less
Next Story