దానికి వడ్డీతో సహా చెల్లిస్తాం : ప్రత్తిపాటి పుల్లారావు

దానికి వడ్డీతో సహా చెల్లిస్తాం : ప్రత్తిపాటి పుల్లారావు
X

రాష్ట్రంలో శాంతిభద్రతలు గాడి తప్పాయని ఆరోపించారు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోబోమని.. వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన 45 రోజుల్లోనే టీడీపీ కార్యకర్తలపై ఎన్నో దాడులు జరిగాయన్నారు ప్రత్తిపాటి. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం కాళ్లకూరులో మాజీ సర్పంచ్‌పై జరిగిన దాడిని ఆయన ఖండించారు.

Tags

Next Story