నాకొచ్చిన వ్యాధి చచ్చిపోయేంతది కాదు

నాకొచ్చిన వ్యాధి చచ్చిపోయేంతది కాదు
X

స్వల్ప అనారోగ్యం నుంచి దేవుడి దయతో కోలుకున్నానని.. ఇప్పుడు తను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు... ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి. తన ఆరోగ్య పరిస్థితిపై సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలను ఖండిస్తూ.. ఆయన వీడియో సందేశం పంపారు. కొంతకాలంగా తనకు ట్రీట్‌మెంట్‌ నడుస్తున్న మాట వాస్తవమేనని అయితే తన వ్యాధి ప్రాణాంతకమేమీ కాదని పోసాని స్పష్టం చేశారు.

Tags

Next Story