బుధవారం తెలంగాణ కేబినెట్‌ భేటీ

బుధవారం తెలంగాణ కేబినెట్‌ భేటీ
X

తెలంగాణలో కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, HMDA ఒకే గొడుగు కిందకు రానున్నాయి. కొత్త పుర చట్టానికి ఆమోదం తెలిపేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సడెన్‌గా చట్టం తేవడం ఎందుకని విపక్షాలు ప్రశ్నిస్తున్నా.. కేసీఆర్‌ సర్కార్‌ ముందడుగు వేస్తోంది. బుధవారం కేబినెట్‌ భేటీ నిర్వహించి.. బిల్లుపై చర్చించనున్నారు. 18, 19న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో ఆమోదం పొందనున్నారు.

Tags

Next Story