ఏపీ ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెట్టొద్దు : అచ్చెన్నాయుడు

ఏపీ ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెట్టొద్దు : అచ్చెన్నాయుడు

తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ముఖ్యమంత్రి జగన్‌ భేటీ తరువాత ఏపీ పరిస్థితి ప్రమాదకరంగా మారిందని విమర్శించారు మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు. ఏపీ ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెట్టవద్దన్నారు. శాసనసభలో నీటిపారుదల ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా.. రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఆరోపణలు గుప్పించారు. కొత్త సీఎం కేవలం ప్రకటనలే పరిమితమవుతున్నారని విమర్శించారు.

Tags

Next Story