కేసీఆర్ నే ముందుగా రిమూవ్ చేయాలి : డీకే అరుణ

కేసీఆర్ నే ముందుగా రిమూవ్ చేయాలి : డీకే అరుణ

మున్సిపల్ ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ మరోసారి ప్రజలను మోసం చేసే ప్రయత్నాల్లో ఉన్నారని ఆరోపించారు మాజీ మంత్రి డీకే అరుణ. మున్సిపల్ కొత్త చట్టం పేరుతో స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగులు తప్పు చేస్తే తొలగిస్తామంటున్న కేసీఆర్ నే ముందుగా రిమూవ్ చేయాలన్నారు డీకే అరుణ. ప్రధాని మోదీ భయం పట్టుకున్న కేసీఆర్..బీజేపీ గెలుపుపై ప్రజా తీర్పును అపహాస్యం చేసేలా మాట్లాడుతున్నారని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story