సీఎం జగన్ పై దాడి కేసు నిందితుడు శ్రీనివాస్ బెయిల్ రద్దు

సీఎం జగన్ పై దాడి కేసు నిందితుడు శ్రీనివాస్ బెయిల్ రద్దు

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి కేసులో నిందితుడు శ్రీనివాస్ బెయిల్ రద్దు చేసింది ఏపీ హైకోర్టు. శ్రీనివాస్ బెయిల్ రద్దు చెయ్యాలని పిటిషన్ దాఖలు చేసింది ఎన్ఐఏ. దీంతో ఎన్ఐఏ వాదనను ఏకీభవించిన హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు బైయిల్ రద్దుపై అప్పీల్ కు వెళ్లేందుకు శ్రీనివాస్ కు అనుమతిచ్చింది కోర్టు. కాగా మే 22న శ్రీనివాస్ కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మే 25న శ్రీనివాస్ విడుదల అయ్యాడు.

Tags

Next Story