కేంద్ర సాయుధ పోలీస్ బలగాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాలు..

కేంద్ర సాయుధ పోలీస్ బలగాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాలు..

కేంద్ర సాయుధ పోలీస్ బలగాల్లోని ఓ విభాగమైన సశస్త్ర సిమా బల్‌లో కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నాయి. స్పోర్ట్స్ కోటాలో గ్రూప్ సీలో 150 కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ- స్త్రీ, పురుషులు) ఖాళీలను ప్రకటించింది సశస్త్ర సీమా బల్. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్ట్ 11. మరిన్ని వివరాలకు వెబ్‌సైట్: www.ssbrectt.gov.in

Tags

Read MoreRead Less
Next Story