జగన్ అవినీతి చరిత్ర చూసే ప్రపంచ బ్యాంక్ వెనక్కి తగ్గింది : నిమ్మల రామానాయుడు
By - TV5 Telugu |19 July 2019 9:18 AM GMT
జగన్ అవినీతి చరిత్ర చూసే రాజధాని నిర్మాణానికి ఇచ్చే రుణాలపై ప్రపంచ బ్యాంక్ వెనక్కి తగ్గిందన్నారు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. గతంలో చంద్రబాబు ఇమేజ్ వల్లే 2 వేల 4 వందల కోట్ల రూపాయల రుణాలు ఇచ్చేందుకు ప్రపంచబ్యాంక్ ముందుకొచ్చిందన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం ప్రశ్నార్థకంగా మారిందన్నారు నిమ్మల రామానాయుడు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com