ఆంధ్రప్రదేశ్

ప్రకాశం జిల్లాలో భారీ వర్షం..

ప్రకాశం జిల్లాలో భారీ వర్షం..
X

ప్రకాశం జిల్లాలోని పశ్చిమ మండలాలలో భారీ వర్షం కురిసింది. దీంతో కుంటలు నిండాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చాలా రోజుల తర్వాత మార్కాపురం డివిజన్‌ లోని గిద్దలూరు - దోర్నాల- ఎర్రగొండ పాలెం నల్లమల అటవీ ప్రాంతంలో వర్షం పడింది. ఇది సాగుకు ఉపయోగపడ్తుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అటు వర్షాలతో భూగర్భజలం పెరిగి, నీటి కష్టాలు తీరుతాయని మార్కాపురం డివిజన్ వాసులు ఆనందపడ్తున్నారు.

Next Story

RELATED STORIES