ఆంధ్రప్రదేశ్

జగన్‌ సర్కార్‌కు కేంద్ర విద్యుత్‌ సంస్థల ఝలక్

జగన్‌ సర్కార్‌కు కేంద్ర విద్యుత్‌ సంస్థల ఝలక్
X

జగన్‌ సర్కార్‌కు కేంద్ర విద్యుత్‌ సంస్థలు ఝలక్ ఇచ్చాయి. విద్యుత్‌ ఒప్పందాలపై సమీక్షకు హాజరు కాకూడదని NTPC, SECI నిర్ణయించాయి. అటు.. సోమవారం ఒప్పందాలపై ఉన్నత స్థాయి సమీక్షను సీఎం జగన్ నిర్వహించనున్నారు. ఒప్పందాలు రద్దు చేస్తే రాష్ట్ర ప్రభుత్వంపై.. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేంద్రం విద్యుత్ సంస్థలు నిర్ణయించాయి. ఒప్పందాలను గౌరవించి, పెండింగ్‌ బకాయిలను చెల్లించాలని డిస్కమ్‌లకు SECI లేఖ రాసింది.

Next Story

RELATED STORIES