జమ్మలమడుగులో నాటు బాంబులు..

జమ్మలమడుగులో నాటు బాంబులు..
X

కడప జిల్లాలో నాటు బాంబులు కలకలం రేపాయి.. జమ్మలమడుగు పట్టణం ముద్దునూరురోడ్డులో రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ కోసం భూమి చదును చేస్తుండగా నాటు బాంబులు లభ్యమయ్యాయి.. 28 నాటు బాంబులను గుర్తించారు.. జమ్మలమడుగుకు చెందిన ఓ నేత భూమిలో ఈ బాంబ్‌లు లభ్యమైనట్లు సమాచారం.. విషయం తెలియగానే హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లారు పోలీసులు.. బాంబ్‌ స్క్వాడ్‌కు సమాచారం ఇచ్చారు.

Tags

Next Story