ఆంధ్రప్రదేశ్

టీడీపీ ఎమ్మెల్యే ఇంట్లో అగ్నిప్రమాదం

టీడీపీ ఎమ్మెల్యే ఇంట్లో అగ్నిప్రమాదం
X

ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి ఇంట్లో షార్ట్ సర్కూట్‌తో అగ్ని ప్రమాదం సంభవించింది. చీరాల మండలం రామకృష్ణాపురంలోని ఆయన నివాసంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గమనించిన సిబ్బంది ఫైర్‌ సర్వీస్‌కు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో రావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఫైర్‌ యాక్సిడెంట్‌లో కంప్యూటర్లు, ఫర్నిచర్‌ పూర్తిగా కాలి బూడిదయ్యాయి. సుమారు 4 లక్షల రూపాయల అస్తినష్టం జరిగి ఉండవచ్చని అంచనావేస్తున్నారు.

Next Story

RELATED STORIES