టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్పై స్పందించిన నారా లోకేష్

X
అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై .. నారా లోకేష్. ట్విట్టర్లో స్పందించారు. ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన నిలిస్తే రాజన్న రాజ్యంలో నాయకుల పరిస్థితి ఇదా అంటూ ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడిని మార్షల్స్ మోసుకెళ్తున్న ఫోటోని ట్వీట్ చేశారు లోకేష్.
వారెవా.. ప్రజల పక్షాన నిలిస్తే..
రాజన్న రాజ్యంలో నాయకుల పరిస్థితి ఇదీ.. ! pic.twitter.com/2ryh4RbDKO
— Lokesh Nara (@naralokesh) July 23, 2019
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
