ఆంధ్రప్రదేశ్

అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద టీడీపీ ఎమ్మెల్యేల ఆందోళన

అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద టీడీపీ ఎమ్మెల్యేల ఆందోళన
X

తమ పార్టీ ఉపనేతలపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు. సభాహక్కులను కాపాడాలంటూ ప్లకార్డుల ప్రదర్శించారు. ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ ఎమ్మెల్యేలు.

Next Story

RELATED STORIES