యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ఉద్యోగాలు

X
By - TV5 Telugu |25 July 2019 10:31 AM IST
యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ (UOH)లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులను షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టులు 121.. ఫ్రొఫెసర్ 36, అసోసియేట్ ప్రొఫెసర్ 55, అసిస్టెంట్ ప్రొఫెసర్ 30. విద్యార్హత: సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ, PHD ఉత్తీర్ణత, నెట్, స్లేట్ పరీక్షపాసై ఉండాలి. కనీస అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు: జనరల్, OBC అభ్యర్థులు రూ.1000 చెల్లించాలి. SC,ST అభ్యర్థులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది. దరఖాస్తు ప్రారంభం తేదీ: జూలై 25, 2019. దరఖాస్తు చివరి తేదీ: ఆగస్ట్ 26, 2019
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com