యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ఉద్యోగాలు

యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ఉద్యోగాలు

యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ (UOH)లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులను షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

పోస్టుల వివరాలు:

మొత్తం పోస్టులు 121.. ఫ్రొఫెసర్ 36, అసోసియేట్ ప్రొఫెసర్ 55, అసిస్టెంట్ ప్రొఫెసర్ 30. విద్యార్హత: సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ, PHD ఉత్తీర్ణత, నెట్, స్లేట్ పరీక్షపాసై ఉండాలి. కనీస అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు: జనరల్, OBC అభ్యర్థులు రూ.1000 చెల్లించాలి. SC,ST అభ్యర్థులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది. దరఖాస్తు ప్రారంభం తేదీ: జూలై 25, 2019. దరఖాస్తు చివరి తేదీ: ఆగస్ట్ 26, 2019

Tags

Read MoreRead Less
Next Story