వైసీపీ సర్కారు ప్రత్యేక హోదాపై మోసం చేస్తోంది : పురంధేశ్వరి

X
టీడీపీ మాదిరే వైసీపీ సర్కారు సైతం ప్రత్యేక హోదాపై ప్రజల్ని మోసం చేస్తోందని ఆరోపించారు బీజేపీ సీనియర్నేత పురంధేశ్వరి. విశాఖ పార్టీ కార్యాలయంలో కార్గిల్ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటి అమరవీరులకు నివాళులర్పించారు. రాష్ట్ర అభివృద్ధిపై ప్రభుత్వం.... ప్రజలకు నిజాలు చెప్పాలన్నారామె. టీడీపీ పాలనతో విసిగిపోవడం వల్లే జనం... వైసీపీకి అధికారం ఇచ్చారన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
