ఆంధ్రప్రదేశ్

మేనకోడలితో నిశ్చితార్థం.. ఆమె మరో వ్యక్తిని లవ్ చేస్తుందని..

మేనకోడలితో నిశ్చితార్థం.. ఆమె మరో వ్యక్తిని లవ్ చేస్తుందని..
X

మేనకోడలు మరో వ్యక్తిని ప్రేమించిందని గన్ తో హల్ చల్ చేశాడో వ్యక్తి. విశాఖ పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఖరగ్ పూర్ కు చెందిన కరణం సాయితేజకు మేనకోడలు పావనితో నిశ్చితార్థం అయ్యింది. అయితే.. పావని, పవన్ ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ మైనర్లే. అయితే.. మేనకోడలు పావనిని ప్రేమించిన పవన్ ను చంపేస్తానంటూ సాయితేజతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు పిస్టోల్ తో బెరించారు. దీంతో పవన్ తప్పించుకొని పారిపోయి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు స్పాట్ కు చేరుకునే సరికి పవన్ ను బెదిరించిన ముగ్గురు గన్ ను కారులోనే వదిలేసి పారిపోయారు. సాయితేజపై 2018లో ఓ కిడ్నాప్ కేసు కూడా ఉందని పోలీసులు చెబుతున్నారు.

Next Story

RELATED STORIES