యువకుడిని ఏకంగా స్మశానవాటికలోనే..

యువకుడిని ఏకంగా స్మశానవాటికలోనే..
X

నల్గొండ పట్టణంలో దారుణం జరిగింది. ఓ యువకుడిని ఏకంగా స్మశానవాటికలోనే హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఘటనాస్థలానికి చేరుకున్నపోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు రామన్నపేటలోని గాంధీనగర్‌కు చెందిన సుభాష్‌గా గుర్తించారు.

Tags

Next Story