ఆంధ్రప్రదేశ్

విశాఖ ఏజెన్సీలో విస్తారంగా వర్షాలు

విశాఖ ఏజెన్సీలో విస్తారంగా వర్షాలు
X

అల్పపీడన ప్రభావంతో విశాఖ ఎజెన్సీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ముంచంగిపుట్టు మండలం కర్లపొదర్‌ గ్రామ సమీపంలో ఓ కల్వర్టు కొట్టుకుపోయింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కల్వర్లు పూర్తిగా మునిగిపోయి బలహీనపడింది. ఈ ఉదయం కల్వర్టు పూర్తిగా తెగిపోవడంతో... 27 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే ఒడిశాకు చెందిన 53 గ్రామాల వారికి సైతం రాకపోకలు ఇబ్బందికరంగా మారాయి.

Next Story

RELATED STORIES