చినజీయర్‌ స్వామి ఆశీర్వాదం తీసుకున్న కేసీఆర్‌

చినజీయర్‌ స్వామి ఆశీర్వాదం తీసుకున్న కేసీఆర్‌

త్రిదండి చినజీయర్‌ స్వామిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు సీఎం కేసీఆర్‌. శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌లోని జీయర్‌ ఆశ్రమానికి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు.. ఆలయ పూజారులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా త్రిదండి చినజీయర్‌ స్వామితో పాటు అహోబిల జీయర్‌ స్వామిల ఆశీర్వాదం తీసుకున్నారు కేసీఆర్‌. దాదాపు గంట పాటు ఆశ్రమంలో గడిపారు. కేసీఆర్‌కు శాలువ కప్పి మంగళ శాసనాలు అందజేశారు చినజీయర్‌ స్వామి.

Tags

Read MoreRead Less
Next Story