తెలంగాణ సీఎం కేసీఆర్తో ఏపీ సీఎం జగన్ భేటీ

X
ప్రగతి భవన్లో సిఎం కేసీఆర్తో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశమయ్యారు. జెరూసలెం పర్యటనకు వెళ్తున్న జగన్.. కేసీఆర్తో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించకుంది. ప్రాజెక్టులు, విభజన సమస్యలపై వీరిద్దరూ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అంతకు ముందు రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్తోనూ జగన్ భేటీ సమావేశమయ్యారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
