తెలంగాణలో సమ్మెబాట పట్టిన వీఆర్‌వోలు

తెలంగాణలో సమ్మెబాట పట్టిన వీఆర్‌వోలు
X

తెలంగాణలో వీఆర్‌వోలు సమ్మెబాట పట్టారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలను వెంటనే వెనక్కు తీసుకోవాలని... తమ డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చారు. అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు ఆందోళన చేపట్టిన వీఆర్‌వోల సంక్షేమ సంఘం.. కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించింది. ప్రభుత్వం దిగిరాకపోతే భవిష్యత్తులో మరింత ఉధృతంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించింది.

Tags

Next Story