టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా గుత్తా సుఖేందర్‌రెడ్డి పేరు ఖరారు

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా గుత్తా సుఖేందర్‌రెడ్డి పేరు ఖరారు
X

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా గుత్తా సుఖేందర్‌రెడ్డి పేరును ఖరారు చేశారు కేసీఆర్. ఎమ్మెల్యేల కోటాలో ఆయన ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ప్రగతి భవన్‌లో సిఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

Tags

Next Story