ఆర్టికల్‌ 370 రద్దుతో హీటెక్కిన పాలిటిక్స్‌

ఆర్టికల్‌ 370 రద్దుతో హీటెక్కిన పాలిటిక్స్‌
X

జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్-370, ఆర్టికల్-35A రద్దుపై మోదీ సర్కారు దూకుడు పెంచింది. ఉదయం రాజ్యసభలో బిల్లులు ప్రవేశపెట్టిన కేంద్రప్రభుత్వం, తాజాగా లోక్‌సభలో కూడా బిల్లులు ప్రవేశపెట్టింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్‌సభకు బిల్లులు సమర్పించారు. ఆ బిల్లులపై మంగళవారం చర్చ జరగనుంది.

ఆర్టికల్-370 రద్దు ప్రతిపాదనపై లోక్‌సభలో రగడ చెలరేగింది. మోదీ సర్కారు తీరును కాంగ్రెస్, ఇతర విపక్షాలు దుయ్యబట్టాయి. ప్రభుత్వ వైఖరిపై తీవ్రంగా మండిపడ్డాయి. విపక్ష సభ్యుల నినాదాలతో సభ హోరెత్తిపోయింది.

Tags

Next Story