టీవీ నటుడు మధు ప్రకాశ్‌ అరెస్ట్

టీవీ నటుడు మధు ప్రకాశ్‌ అరెస్ట్

టీవీ నటుడు మధు ప్రకాశ్‌ భార్య భారతి ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. భారతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మధు ప్రకాశ్‌ను అరెస్టు చేశారు. భారతిని మధుప్రకాశే హత్య చేశాడని.. వారు ఆరోపిస్తున్నారు. రెండేళ్ల నుంచి తమ కూతురిని వేధిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Next Story