ఆంధ్రప్రదేశ్

మార్కెట్లోకి కియా కారు.. శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబు

మార్కెట్లోకి కియా కారు.. శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబు
X

కియా మొదటి కారు రోడ్డుపైకి వస్తున్న సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఆటో మొబైల్‌ రంగంలో కియా ఒక నూతన ట్రెండ్‌ తీసుకురావాలని ఆకాంక్షించారు. కియా సంస్థ యాజమాన్యం కృషిని చంద్రబాబు కొనియాడారు. కియా స్ఫూర్తితో ఏపీలో మరిన్ని కంపెనీలు రావాలని ఆయన ఆశించారు.. కియా మార్కెట్‌లో సక్సెస్‌ సాధిస్తుందని అభిప్రాయపడ్డారు.

Next Story

RELATED STORIES