ఆంధ్రప్రదేశ్

ప్రధాని మోదీతో ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ భేటీ

ప్రధాని మోదీతో ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ భేటీ
X

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌‌ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. మర్యాదపూర్వకంగా జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర విభజన సమస్యలను గవర్నర్‌ ప్రస్తావించినట్లు సమాచారం. ఆ తర్వాత హోం శాఖ మంత్రి అమిత్‌ షా, సహాయ మంత్రి కిషన్‌ రెడ్డితో భేటీ అయ్యారు. గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి ఢిల్లీ వెళ్లిన గవర్నర్‌ బిశ్వభూషణ్‌.. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులను మంత్రులకు వివరించినట్లు సమాచారం.

Also Watch :

Next Story

RELATED STORIES