చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ విస్తృత స్థాయి సమావేశం
BY TV5 Telugu13 Aug 2019 5:24 AM GMT

X
TV5 Telugu13 Aug 2019 5:24 AM GMT
చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు... సీనియర్ నాయకులు, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు హాజరుకానున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత రెండోసారి జరుగుతున్న రాష్ట్ర స్థాయి సమావేశం ఇది. ఇందులో మొన్నటి ఎన్నికల ఫలితాలపై చర్చించనున్నారు.టీడీపీ కార్యకర్తలపై దాడులు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించనున్నారు.
Next Story