విశ్వక్ సేన్ - బెక్కెం వేణుగోపాల్ ల కొత్త చిత్రం "పాగల్"

విశ్వక్ సేన్ - బెక్కెం వేణుగోపాల్ ల కొత్త చిత్రం పాగల్

"టాటా బిర్లా మధ్యలో లైలా" ,"మేం వయసుకు వచ్చాం ", "సినిమా చూపిస్తా మామా" లాంటి సూపర్ హిట్ సినిమాలు అందించిన లక్కీ మీడియా బ్యానర్.. రీసెంట్ గా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ "హుషారు" తో మరో సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే..ఇప్పుడు మరో క్రేజీ లవ్ స్టోరీ నిర్మించబోతోంది. రీసెంట్ గా "ఫలక్ నమా దాస్" తో క్రేజీ సక్సెస్ ను సొంతం చేసుకున్న హీరో విశ్వక్ సేన్ తో కలిసి "పాగల్" అనే కొత్త చిత్రం నిర్మించనున్నారు నిర్మాత బెక్కం వేణు గోపాల్.. ఈ మూవీ తో నరేష్ రెడ్డి కుప్పిలి అనే యంగ్ డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story