అల్లు అర్జున్ - త్రివిక్రమ్ న్యూ మూవీ టైటిల్ రివీల్..

అల్లు అర్జున్ - త్రివిక్రమ్ న్యూ మూవీ టైటిల్ రివీల్..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేస్తున్నాడు. హారికా అండ్ హాసినీ, గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. పూజా హెగ్డే హీరోయిన్. ఈ క్రేజీ మూవీకి సంబంధించి, టైటిల్ ని ఆగస్టు15న రివీల్ చేశారు. త్రివిక్రమ్ స్టైల్లోనే ఈ సినిమాకి అల వైకుంఠపురంలో అనే క్లాస్ టైటిల్ ని ఫిక్స్ చేశారు. టైటిల్ తో పాటు ఓ చిన్న టీజర్ ని కూడా రిలీజ్ చేసి ఫ్యాన్స్ లో జోష్ నింపారు.

Tags

Read MoreRead Less
Next Story