సరిలేరు నీకెవ్వరు టైటిల్ సాంగ్ రిలీజ్

సరిలేరు నీకెవ్వరు టైటిల్ సాంగ్ రిలీజ్

ఇండిపెండెన్స్ డే కానుకగా.. సరిలేరు నీకెవ్వరు మూవీ నుంచి టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేసింది మూవీ యూనిట్. సూపర్ స్టార్ మహేష్ బాబు, కెరీర్ లో ఫస్ట్ టైమ్ ఆర్మీ మేజర్ గా కనిపించబోతున్నాడు. సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మహేష్ మేజర్ అజయ్ కృష్ణగా నటిస్తున్నాడు. సినిమాలో 25 పర్శెంట్ ఆర్మీ బ్యాక్ డ్రాప్ సీన్స్ ఉంటాయంటోంది టీమ్. ఆ మధ్య ఇంట్రో సీన్ రిలీజ్ చేసి, ఫ్యాన్స్ లో జోష్ పెంచిన టీమ్, ఆగస్టు 15న టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేసి, ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేసింది.

Tags

Read MoreRead Less
Next Story