టీఆర్ఎస్‌లో ఉంటే పెద్దనేతలు.. విమర్శిస్తే తెలంగాణ ద్రోహులా..?-లక్ష్మణ్‌

టీఆర్ఎస్‌లో ఉంటే పెద్దనేతలు.. విమర్శిస్తే తెలంగాణ ద్రోహులా..?-లక్ష్మణ్‌

టీఆర్ఎస్‌లో ఉంటే పెద్దనేతలు.. ఆ పార్టీని విమర్శిస్తే తెలంగాణ ద్రోహులా అని రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రశ్నించారు. జేపీనడ్డా అధ్యక్షతన ఈ నెల 18న జరగబోయే బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. పోరాడి సాధించిన తెలంగాణ నలుగురు కుటుంబ సభ్యుల చేతుల్లోకి వెళ్ళిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి కుటుంబ పాలన నుండి పార్టీని కాపాడుకునేందుకు తాము పోరాడుతామన్నారు. తెలంగాణ నుండి టీడీపీ రాష్ట్ర స్థాయి నేతలు.. కార్యకర్తలు పెద్ద ఎత్తున పార్టీలో చేరబోతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story