మంత్రి బొత్స వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తాం : ఏపీ బీజేపీ

X
అమరావతి మార్పుపై ఏపీ మంత్రి బొత్స వ్యాఖ్యలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామంటున్నారు ఏపీ బీజేపీ నేతలు. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం 1500 కోట్లు ఇప్పటివరకు ఇచ్చిందన్నారు. రాజధాని మారిస్తే... ప్రభుత్వ ధనమంతా వృథా అవుతుందన్నారు. ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదికను కూల్చినట్లు రాజధానిలో భవనాలను కూల్చివేస్తామంటూ చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
