మ్యాన్‌ హోల్‌లో పడిన 15 నెలల బాలుడు

మ్యాన్‌ హోల్‌లో పడిన 15 నెలల బాలుడు
X

హైదరాబాద్‌ గుడి మల్కాపూర్‌లో దారుణం జరిగింది. 15 నెలల బాలుడు ఆడుకుంటూ.. డ్రైనేజ్‌ మ్యాన్‌ హోల్‌లో పడిపోయాడు. ఇది గమనించిన స్థానికులు ఆ బాలుడిని రక్షించి.. నిలోఫర్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ మ్యాన్‌ హోల్‌ చాలా రోజుల నుంచి తెరిచి పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. జీహెచ్‌ఎంసీకి ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలేదంటూ అధికారులపై మండిపడుతున్నారు.

Tags

Next Story