ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు.. డైరెక్ట్ ఇంటర్వూ ద్వారా భర్తీ..

ఎయిర్ ఇండియాలో స్కిల్డ్ ట్రేడ్స్‌మెన్, ఎయిర్ క్రాప్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది AIESL. మొత్తం 355 పోస్టులకు గాను.. హైదరాబాద్‌లో 72, ముంబైలో 185, ఢిల్లీలో 34, కోల్‌కతాలో 64 ఖాళీలున్నాయి. ఇవి టెంపరరీ పోస్టులు. వివరాలు.. స్కిల్ ట్రేడ్స్‌మెన్ (ఫిట్టర్ అండ్ షీట్ మెటల్) 37, స్కిల్ ట్రేడ్స్‌మెన్ (పెయింటర్)28, స్కిల్ ట్రేడ్స్‌మెన్ (టైలర్) 3, స్కిల్ ట్రేడ్స్‌మెన్ (ఎక్స్-రే) 9, స్కిల్ ట్రేడ్స్‌మెన్ (వెల్డర్) 8, స్కిల్స్ ట్రేడ్స్‌మెన్ (మెషినిస్ట్)5, స్కిల్ ట్రేడ్స్‌మెన్ (ఫైబర్ గ్లాస్/కార్పెంటర్)6, స్కిల్స్ ట్రేడ్స్ మెన్ (ఎలక్టోప్లేటింగ్)2, స్కిల్స్ ట్రేడ్స్‌మెన్ (ప్లాంట్ ఎలక్ట్రికల్)2, స్కిల్ ట్రేడ్స్‌మెన్ (మెకానికల్)14, ఎయిర్ క్రాప్ట్ టెక్నీషియన్ 40, ఎయిర్ క్రాప్ట్ టెక్నీషియన్ (ఏవియానిక్స్)52, ఎయిర్ క్రాప్ట్ టెక్నీషియన్ (ఏ అండ్ సీ) 98, స్కిల్స్ ట్రేడ్స్‌మెన్ (డ్రాప్ట్స్‌మెన్) 5 ఖాళీలున్నాయి.
ఆసక్తిగల అభ్యర్థులు ఆగస్ట్ 26 నుంచి సెప్టెంబర్ 13 వరకు హైదరాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, ముంబైలో జరిగే ఇంటర్వ్యూకు నేరుగా హాజరు కావచ్చు. ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం: Air India Engineering Service Limited, MRO Complex, Near Gate No.3, RGI Airport, Shamshabad, Hyderabad-500409, Telephone No.040-23477519/523/662
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com