పోలవరం ప్రాజెక్టుపై సీఎం జగన్ సమీక్ష

పోలవరం ప్రాజెక్టుపై సీఎం జగన్ సమీక్ష
X

పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు ఏపీ సీఎం జగన్‌. ఈ సమావేశానికి పలువురు మంత్రులతో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలగకుండా పోలవరం ప్రాజెక్టు విషయంలో న్యాయపరంగా ఎలా ముందుకెళ్లాలన్న దానిపై ఈ భేటీలో చర్చించారు. పోలవరం కాంట్రాక్ట్ రద్దు చెల్లదన్న కోర్టు తీర్పుపై డివిజన్ బెంచ్‌కు వెళ్లే యోచనలో జగన్‌ ప్రభుత్వం ఉంది. మరోవైపు అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశమైన జగన్‌.. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. తిరుమలలో బస్ టికెట్స్‌పై అన్యమత ప్రచార వివాదం, వరద పరిస్థితులపై సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.

Tags

Next Story