ఇంకా వారిలో మార్పు రాలేదు : సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

X
రాష్ట్రంలో నెలకొన్న గందరగోళ పరిస్థితుల దృష్ట్యా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్రం చేపట్టాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ప్రతిపక్షనేత చంద్రబాబు మీద కక్ష సాధింపులతో పోలవరాన్ని జగన్ సర్కార్ ఇబ్బందుల్లోకి నెడుతోందని విమర్శించారు. రివర్స్ టెండరింగ్ వంటి నిర్ణయాలు మంచివి కాదని హితవు పలికారు. రాష్ట్రప్రభుత్వ తీరును కేంద్రం, పోలవరం అథారిటీ , హైకోర్టు తప్పుపట్టినా వారిలో మార్పు రాలేదని దుయ్యబట్టారు సోమిరెడ్డి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
