సెంచరీ సాధించిన అజింక్య రహేనే..

సెంచరీ సాధించిన అజింక్య రహేనే..

భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో 297 పరుగులకు ఆలౌట్ అయిన భారత్.. సెకండ్ ఇన్నింగ్స్ లో లంచ్ విరామానికి నాలుగు వికెట్ల కోల్పోయి 300 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో అజింక్య రహేనే సెంచరీ సాధించాడు. అతనికి విరాట్ కోహ్లీ, హనుమ విహారి తోడ్పాటునందించారు. ఓపెనర్లు కెఎల్ రాహుల్(38), మయాంక్ అగర్వాల్(16)పెద్దగా రాణించలేకపోయారు. వన్ డౌన్ లో వచ్చిన చటేశ్వర్ పూజారి సైతం(25)తక్కువ స్కోర్ కే అవుట్ అయ్యాడు. కాగా తొలి ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ 222 పరుగులకే అవుట్ అయిన సంగతి తెలిసిందే.

Tags

Read MoreRead Less
Next Story