ప్రకాశం బ్యారేజీలోంచి ఎట్టకేలకు బయటపడ్డ బోటు

ప్రకాశం బ్యారేజీలోంచి ఎట్టకేలకు బయటపడ్డ బోటు
X

వరద ఉధృతికి కొట్టుకువచ్చి విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌ 68వ గేట్‌కు అడ్డంగా ఇరుక్కుపోయిన పడవను ఎట్టకేలకు NDRF సిబ్బంది బయటకు తీశారు. వారం రోజుల క్రితం ఇబ్రహీం పట్నం నుంచి రెండు ఇసుక పడవలు కొట్టుకువచ్చాయి. వాటిలో ఒకటి గేటు వద్ద చిక్కుకుపోవడంతో, గేటు మూసివేసేందుకు ఇబ్బందిగా మారింది. అడ్డుగా ఉన్న పడవను తొలగించేందుకు NDRF సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించారు. బ్యారేజ్‌కు ఎటువంటి ప్రమాదం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

Tags

Next Story