కేసీఆర్‌ వైద్య ఆరోగ్య శాఖను భ్రష్టు పట్టించారు: భట్టి విక్రమార్క

కేసీఆర్‌  వైద్య ఆరోగ్య శాఖను భ్రష్టు పట్టించారు: భట్టి విక్రమార్క

తెలంగాణ ప్రభుత్వం బంగారు తెలంగాణ అని గొప్పలు చెప్పుకునుడే తప్ప.. ఆచరణలో శూన్యమన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. రాష్ట్రమంతా విషజ్వరాలతో బాధపడుతున్నారని.. ప్రభుత్వం గొప్పలకు పోకకుండా రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని డిమాండ్‌ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిని మరో కాంగ్రెస్‌ నేత శ్రీధర్‌ బాబుతో కలిసి సందర్శించిన భట్టి.. ఆస్పత్రి నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో డాక్టర్లు, వైద్య సిబ్బంది కొరత ఉన్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉందని వారు ఆరోపించారు.

Tags

Read MoreRead Less
Next Story