క్రీడల మంత్రిని కలిసిన పీవీ సింధు

X
By - TV5 Telugu |27 Aug 2019 2:41 PM IST
వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు స్వదేశానికి చేరుకున్నారు. పుల్లెల గోపిచంద్‌తో కలిసి ఆమె కేంద్ర మంత్రి కిరేణ్ బిజుజూని కలిశారు. ఈ సందర్బంగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు కేంద్రమంత్రి. మరోవైపు... భవిష్యత్‌లో మరిన్ని టోర్నమెంట్లు గెలిచేందుకు ఈ విజయం దోహపడుతుందన్నారు పీవీ సింధూ. సింధూ గోల్డ్ మెడల్ సాధించడం సంతోషంగా ఉందన్నారు పుల్లెలగోపిచంద్.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com