వర్మను ఆటాడుకున్న బాలీవుడ్ దర్శకుడు

వర్మను ఆటాడుకున్న బాలీవుడ్ దర్శకుడు

పిచ్చోడి చేతిలో రాయి ఎలాగో.. రామ్ గోపాల్ వర్మ చేతిలో ట్విట్టర్ అలాగా అంటుంటారు కొందరు. ఈ మాటతో మనం ఏకీభవిస్తామా లేదా అనేది పక్కన పెడితే.. సోషల్ మీడియాలో అతను పెట్టే కమెంట్స్ కు చాలామంది సెలబ్రిటీస్ బలైపోతుంటారు. అలా అందరినీ ఆడుకునే వర్మను ఓ బాలీవుడ్ దర్శకుడు ఆడుకున్నాడు. పని విషయంలో వర్మకు ఉండే నిర్లక్ష్యాన్ని అత్యంత సెటైరిక్ గా చూపించాడు. కాస్త కామెడీగా ఇంకాస్త వెటకారంగా ఉన్న ఈ సెటైర్ ను నెట్ ఫ్లిక్స్ లోని శాక్రిడ్ గేమ్స్ -2లో చూడొచ్చు.

Tags

Read MoreRead Less
Next Story