నా మీద కేసు పెడతారని ముందే ఊహించా : సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
BY TV5 Telugu28 Aug 2019 7:30 AM GMT

X
TV5 Telugu28 Aug 2019 7:30 AM GMT
ఫోర్జరీ డాక్యుమెంట్లతో భూమిని విక్రయించేందుకు ప్రయత్నించారంటూ.. తనపై కేసు తప్పుడు కేసులు పెట్టారని మాజీ మంత్రి సోమిరెడ్డి మండిపడ్డారు. ఇలాంటివన్నీ జరుగుతాయని తాను ముందే ఊహించానన్నారు. కోర్టులో పెండింగ్ సివిల్ కేసును కప్పిపుచ్చేందుకు ప్రైవేట్ కేసు పెట్టారురన్నారు..
*ఆ పల్లెటూర్లో 2 ఎకరాల 83 సెంట్ల భూమి 36 ఏళ్ల కిందటి ఆస్తి..
*భూమి కోసం దిగజారి ఫోర్జరీ చేసే స్థాయి నాది కాదు- సోమిరెడ్డి
*నలుగురికి సాయం చేశాను తప్ప అక్రమాస్తుల కోసం పాకులాడలేదు..
*కేసులు పెడితే భయపడేది లేదు- సోమిరెడ్డి
*న్యాయస్థానాలపై నాకు గౌరవం ఉంది- సోమిరెడ్డి
Next Story
RELATED STORIES
Bone Density: ఎముకలు దృఢంగా ఉండాలంటే.. ఏ ఏ ఆహార పదార్థాలు..
25 Jun 2022 7:19 AM GMTHealth in 30 above: మూడు పదుల వయసు దాటితే దరిచేరే వ్యాధులెన్నో.....
24 Jun 2022 6:40 AM GMTKitchen Spices: ఆరోగ్య దినుసులన్నీ.. వంటింటి అల్మారాలోనే.. : అనేక...
23 Jun 2022 7:30 AM GMTSign of Thyroid: థైరాయిడ్ సమస్యలు పురుషుల కంటే మహిళల్లోనే ఎక్కువగా.. ఈ ...
22 Jun 2022 10:15 AM GMTHealth News: నిలబడి ఆహారం తీసుకుంటే.. అనేక వ్యాధులు మీవెంటే..
21 Jun 2022 6:55 AM GMTPrevent Burping: ఇబ్బంది పెడుతున్న త్రేన్పులు.. ఇంటి చిట్కాలతో నివారణ
20 Jun 2022 8:23 AM GMT