మరదలిపై కన్నేసిన బావ.. లైంగికంగా వేధించి..

మరదలిపై కన్నేసిన బావ.. లైంగికంగా వేధించి..

అక్కమొగుడే కాలయముడయ్యాడు. మరదలిపై కన్నేసిన బావ.... ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించాడు. దీనికి ఆమె ఒప్పుకోకపోవడంతో... లైంగికంగా వేధించాడు. పెళ్లి చేసుకోకపోతే.. తల్లిదండ్రులతో పాటు అక్కను చంపేస్తానని బెదిరించాడు. దీంతో తీవ్రమనస్థాపానికి గురైన ఆ యువతి... ఆత్మహత్య చేసుకుంది. ఒంగోలులో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.

ఒంగోలుకు చెందిన సుధాకర్‌... మాధవిని ఐదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమె ఆరోగ్యం సరిగా లేకపోవడంతో... మరదలు మౌనికను లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ క్రమంలో మనస్థాపం చెందిన ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది.

Tags

Read MoreRead Less
Next Story