పది పాసైతే హెచ్‌సిఎల్‌లో ఉద్యోగాలు..

X
By - TV5 Telugu |29 Aug 2019 10:40 AM IST
హిందూస్థాన్ కాపర్ లిమిటెడ్ (HCL) కోల్‌కతా ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది. సంస్థలో పని చేసేందుకు అభ్యర్థులనుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్హత: అభ్యర్థులు పదవతరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐఐటీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. వయసు: ఆగస్ట్ 20, 2019 నాటికి 14 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ ఆధారంగా (ఐఐటీ, పదోతరగతి మార్కులు) ఎంపిక చేస్తారు. దరఖాస్తు చివరితేదీ: సెప్టెంబర్ 19, 2019.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com