యాంకర్‌ శ్రీముఖిపై తప్పుడు ప్రచారం..

యాంకర్‌ శ్రీముఖిపై తప్పుడు ప్రచారం..

నటి, బుల్లితెర యాంకర్‌ శ్రీముఖిపై సామాజిక మాధ్యమాల్లో కొందరు పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె సోదరుడు శుశ్రుత్‌ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బిగ్‌బాస్‌-3 హౌస్‌లో కంటెంట్‌గా ఉన్న ఆమెపై కొందరు వ్యక్తులు అసభ్యంగా కామెంట్లు చేస్తున్నారన్నారు.. తద్వారా హౌజ్‌ నుంచి తన సోదరిని బయటికి పంపించే కుట్ర చేస్తున్నారని.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు శుశ్రుత్‌.

Tags

Read MoreRead Less
Next Story